WTC Final : Ravi Shastri Introduces 3 New Training Methods For Team India || Oneindia Telugu

2021-05-22 107

India tour of England: Ravi Shastri devises 3 new training plans for Virat Kohli and Co to score “big hundreds”
#WTCFinal
#RaviShastri
#TeamIndia
#ViratKohli
#RohitSharma
#ShikharDhawan
#JaspritBumrah
#MohammedSiraj
#IshantSharma
#ShardhulThakur
#Cricket

ప్రతిష్ఠాత్మక టెస్టు చాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌ అనంతరం భారత జట్టు ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ ఆడనుంది. 2014 ఇంగ్లండ్‌ టూర్‌లో ఘోరంగా విఫలమైన భారత్.. 2018లో మాత్రం పోటీ ఇచ్చింది. బౌలింగ్‌కు అనుకూలించే పిచ్‌లపై భారత పేసర్లు సత్తాచాటినా.. బ్యాట్స్‌మెన్‌ చేతులెత్తేయడంతో ఓటమి వైపు నిలువాల్సి వచ్చింది. అయితే గత మూడేళ్లలో బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ పరంగా ఎంతో మెరుగైన కోహ్లీసేన.. ఈసారి ఇంగ్లండ్‌లో దుమ్మురేపేందుకు సిద్ధమవుతున్నది. ఈ నేపథ్యంలో కోహ్లీసేన భారీస్కోర్లు సాధించేందుకు కోచ్‌ రవిశాస్త్రి మూడు ప్రణాళికలు సిద్ధం చేశారట.